Amazon Affiliate

AMAZON Affiliate india

డియర్ ఫ్రెండ్స్,
నేను యూట్యూబ్ వీడియోస్ (Channel Name : KiTek Group ) లో Affiliate Marketing , అది కూడా అమెజాన్(amazon) లాంటి Company  లో Affiliate గా ఉంటూ నేను డబ్బులు ఎలా సంపాదిస్తున్నానో అందరికి ఈజీ గ అర్ధం అయ్యే లా నేను చాల తక్కువ సమయం లో నేర్పిస్తున్నాను .

ఇప్పటివరకు నా దగర COURSE నేర్చుకున్న వాళ్ళు , నేర్చుకుంటున్న వాళ్ళు అలానే  Affiliate Marketing నుంచి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారు ?

ఉదాహరణకి :  http://www.kieastore.in లేదా  http://www.shoez.club చుడండి

పైన ఉన్న  website లా డిజైన్ కి కావాల్సినవి :

  1. Amazon affiliate account – Free join –  Click Here
  2. domain and Web Hosting ( WordPress Web Hosting  – ఈ లింక్  CliCk Here  ద్వారా మీకు  30% Discount Coupon Code లభించును )
  3. Domain and Hosting తీసుకున్న తరవాత wordpress website ఎలా Install చేసుకోవాలి ?
  4. WordPress install తరవాత  theme customize ఎలా చేసుకోవాలి ? (free themes and Paid Themes)
  5.  Plugins Installations
  6. Creating pages
    amazon affiliate
    amazon affiliate
  7. creating Menus
  8. Logo and Header Settings
  9. Amazon affiliate product importing
  10. setting over all website development
  11. SEO setting (for Traffic and Sells Products)
  12. Google indexing
  13. social media Tricks

Interested guys can contact me Please. I can Help you

Demo course  in YouTube – www.youTube.com/Kitekgroupusa

Online Courses in Telugu
Online Courses in Telugu