Wordpress

Top 12 Blog marketing tips Telugu

blog marketing tips
  • Blog marketing tips

    List of 12 good tips to promote and market your blogs websites for free

  1. మొదట మీరు ఒక్క బ్లాగ్ నీ చేసుకోవాలి ? వారానికి 3-5 0r 7 బ్లాగ్ పోస్ట్  మీ సొంత  ఆర్టికల్స్ ని రాసుకోవాలి?       wordPress బ్లాగ్ లాంటివి చేస్కోవడం వాళ్ళ మీకు టైం తో పాటు పని కూడా తాగుతుంది?
  1. అందరికి నచ్చేలా Theme డిజైన్ చేసుకోవాలి ? చూడడానికి బాగుంటే మీ బ్లాగ్ కి రీడర్స్ ఎక్కువ వస్తారు ?
  2. google Keyword planner లో మీరు Keywords ని సెలెక్ట్ బ్లాగుపోస్టు కి సరిపోయే  keyword ని  ఎంచుకోవాలి ? అపుడే మీ పోస్ట్ ఈజీ గా అందరికి చెరువుతుంది ?
  3. Search Engine Optimization (SEO) కి సరిపోయేలా title, url and first paragraph keywords వచ్చేలా అని బ్లాగ్ పోస్ట్ చూసుకోవాలి ? లేనిచో మీరు చేసే పని వేస్ట్ అవుతుంది ? టాఫిక్ రాదు ? కావున జాగర్తగా సరిచుకోవాలి ?
  4. మీరు బ్లాగుపోస్టు లో వాడే Image కి కచ్చితంగా Alt tag ఉండాలి? ఉండడం వాళ్ళ మీరు పోస్ట్ చేసే image కి value ఉంటుంది?web hosting
  5. వెబ్సైటు బ్లాగ్ USER FRIENDLY ఉండాలి ?
  6. xml sitemap చేసుకుంటే మీ బ్లాగ్ కి చాల మంచిది ? ఉండడం వాళ్ళ మీ సైట్ కి ర్యాంకింగ్ ADD అవుతుంది ?
  7. social sharing sites  – facebook, Twitter accounts లో ఉంటె చాల బెటర్ ?
  8. Google Analytics, Google Webmaster, and Bing web master tool  use చేయడం తెల్సుకోవాలి ?
  9. free online search engines Directories లో Blogpost submit చేస్తుండాలి ?
  10. BLACK Links Generate చేస్కోవాలి?
  11. మీ BlogPost ని PDF గ మార్చుకొని FREE PDF సైట్ లో Submit  చేసుకోవాలి ?

పైన ఉన్న అన్ని చేయడం వాళ్ళ మీ website Blog కి  SEO Ranking బాగుంటుంది ?

  • Thank you